The State Election Commission has announced the schedule for the Telangana local body elections. State Election Officer Rani Kumudini said that the elections will be held in a total of five phases. It was revealed that the MPTC and ZPTC will be held in two phases and the Gram Panchayat elections will be held in three phases. The election process will begin on October 9 and will be completed by November 11. It was announced that the schedule will be released on October 9. He said that the Election Code of Conduct will come into force in Telangana only after the election schedule is announced.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ . మొత్తం ఐదు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ..మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నట్టు వెల్లడించారు. అక్టోబర్ 9న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై..నవంబర్ 11 వరకు పూర్తి కానుంది. అక్టోబర్ 9న షెడ్యూల్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడించడంతోనే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు.
#localbodyelections
#localbodyelectionsschedule
#telangana

Also Read

మూడు విడతల్లో స్థానిక ఎన్నికలు - షెడ్యూల్..పోలింగ్, ఫలితాలు ఇలా..!! :: https://telugu.oneindia.com/news/telangana/sec-announces-local-body-election-schedule-in-three-phases-details-here-453835.html?ref=DMDesc

స్థానిక సంస్థల ఎన్నికల ముహూర్తం ఖరారు, ఏ పోలింగ్ ఎప్పుడు..!? :: https://telugu.oneindia.com/news/telangana/state-election-commission-all-set-to-release-local-body-election-schedule-today-453831.html?ref=DMDesc

మద్యం వినియోగంలో ఆ రాష్ట్రమే టాప్.. దేశంలోనే నెం. 1 :: https://telugu.oneindia.com/news/india/booze-boom-in-bengaluru-karnataka-tops-india-in-alcohol-consumption-453793.html?ref=DMDesc